భారత్ వేదికగా త్వరలో న్యూజిలాండ్ తో జరిగే టీ20 సిరీస్ కి బిసిసిఐ భారత జట్టును ప్రకటించింది. విరాట్ కోహ్లి టీ20 కెప్టెన్ గా బాధ్యతల నుండి తప్పుకోవడంతో అందరూ ఊహించినట్టుగానే రోహిత్ శర్మ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టగా కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా ఎంపిక అయ్యాడు. నవంబర్ 17 నుండి 21 మధ్య జరగనున్న ఈ టీ20 సిరీస్ తరువాత ఇరు జట్ల మధ్య రెండు టెస్ట్‌ల సిరీస్ జరగనుంది. జట్టులో రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(కీపర్), ఇషాన్ కిషన్(కీపర్), వెంకటేశ్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్
ホーム
/
భారత జట్టు
/
టీ20 కెప్టెన్ గా రోహిత్ శర్మ
الأربعاء، 10 نوفمبر 2021
sports టీ20 కెప్టెన్ గా రోహిత్ శర్మ న్యూజిలాండ్ బిసిసిఐ భారత జట్టును ప్రకటించింది భారత జట్టు
ليست هناك تعليقات:
إرسال تعليق