ఫ్లిప్‌కార్ట్‌లో నోకియా T20 ట్యాబ్లెట్ సేల్

الجمعة، 29 أكتوبر 2021

computer flipkart nokia science tabs technologe ఫ్లిప్‌కార్ట్‌లో నోకియా T20 ట్యాబ్లెట్ సేల్

t f B! P L


ప్రముఖ స్మార్ట్​ బ్రాండ్​ నోకియా మరో ట్యాబ్లెట్​ను​ లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. నోకియా టీ20 పేరుతో దీన్ని భారత మార్కెట్​లోకి ఆవిష్కరించనుంది. నవంబర్ 3 వరకు జరగనున్న ఫ్లిప్‌కార్ట్‌ దీపావళి సేల్​లో ఇది అమ్మకానికి రానుంది. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్‌ తన టీజర్ పోస్టర్​లో నోకియా టీ20ని లిస్ట్​లో చేర్చింది. ఇప్పటికే గ్లోబల్​ మార్కెట్​లో విడుదలైన ఈ ట్యాబ్లెట్​లో అనేక అద్భుతమైన ఫీచర్లను అందించింది. నోకియా T20 ట్యాబ్లెట్ 10.4 అంగుళాల 2K డిస్‌ప్లేతో వస్తుంది. దీనిలో వర్చువల్ ఇంటరాక్షన్‌లను సులభతరం చేసే స్టీరియో స్పీకర్లను చేర్చింది. 8,200mAh లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, ప్రత్యేక గూగుల్​ కిడ్స్​ స్పేస్ వంటి అప్​డేటెడ్​ ఫీచర్లను అందించింది. భారత మార్కెట్​లో నోకియా T20 ధర తెలియనప్పటికీ, ఇది గ్లోబల్​ మార్కెట్​తో సమానంగా ఉండనుంది. యూరప్‌లో, నోకియా T20 వైఫై వేరియంట్​ దాదాపు రూ. 17,200, వైఫై + 4జీ మోడల్ ధర సుమారు రూ. 20,600 నుండి ప్రారంభమవుతుంది. ఇండియాలో ఖచ్చితంగా ధర ఎంత ఉంటుందన్న వివరాలు తెలియదు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్‌లో ఈ ట్యాబ్లెట్ కొనొచ్చు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ