ఇంటికి తగిన ఎయిర్ కండీషనర్

الخميس، 14 أكتوبر 2021

ac business science technolage ఇంటికి తగిన ఎయిర్ కండీషనర్

t f B! P L


ప్రస్తుతం, కాలం ఏదైనా కానీ ప్రజలు ఎక్కువగా ఎయిర్ కండీషనర్ కు అలవాటు పడుతున్నారు. అందుకే, ఎయిర్ కండీషనర్ లు ఎక్కువగా అమ్మడవుతున్నాయి.అయితే, ఎయిర్ కండీషనర్ కొనాలని ఆలోచిస్తున్నవారికి టీవిలో వచ్చే యాడ్స్ లేదా ఇరుగుపొరుగు వాళ్ళ సలహాలు లేదా సూచనలు ఎక్కువగా బుర్రను హీట్టెక్కేస్తుంటాయి. ఐదువిషయాలను దృష్టిలో ఉంచుకుంటే మీకు తగిన ఏసీ ని సునాయాసంగా ఎంచుకోవచ్చు.  ఏసీ పరిమాణం మరియు కెపాసిటీ ఇంకా ఏదో కొత్త టెక్నాలజీ అంటూ ఏసీ కంపెనీలు తమ యాడ్స్ తో ఉదరగొడుతుంటాయి. కానీ, వాస్తవానికి ఏసీ  ని ఎంచుకోవడానికి  వీటిని గమనంలో ఉంచుకోవాలి. 

గది పరిమాణం : ఏసీ కొనుగోలు చేసే ముందుగా మనం గుర్తుంచుకోవాల్సింది, ఆ ఏసీని ఏ గదిలో అమర్చాలనుకుంటున్నాము. ఎందుకంటే, మనము ఎంచుకునే గది యొక్క పరిమాణాన్ని బట్టి మనం తెసుకోవాల్సిన ఏసీ  యొక్క కెపాసిటీ ని అంచనా వేయాల్సి ఉంటుంది.

విద్యుత్ వినియోగం : ఏసీ కొనేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకొవాల్సిన విషయం, విద్యుత్ వినియోగం అని కచ్చితంగా చెప్పోచ్చు. ఎందుకంటే, ఏసీ అత్యధికమైన విద్యుత్ వినియోగాన్ని తీసుకుంటుంది. కాబట్టి, మనకు ఎక్కువ బిల్ వస్తుంది. అందుకోసమే, తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువగా పనిచేసేలా వుండే ఏసీలను ఎంచుకోవడం మంచిది. ఎక్కువగా స్టార్స్ ఉన్న ఏసీలు ఎక్కువగా ప్రయోజనాలను ఇస్తాయి.

కాపర్ కండెన్సర్ కాయిల్ :  ఏసీ కండెన్సర్లు గాలిని చల్లబరచి మనకు అందించానికి కాయిల్స్ ను ఉపయోగించుకుంటాయి. అయితే, మనకు తెలుసు కాపర్ అత్యంత వేగవంతమైన ఉష్ట్న వాహకమని, కాబట్టి కాపర్ కాయిల్స్ ఉన్న AC లను ఎంచుకోవడం ద్వారా అత్యంత త్వరగా చల్లబరిచే స్వభావాన్ని మీరు మీ AC నుండి పొందుతారు.

ఇన్వర్టర్ సాంకేతికత : మీకు పూర్తి సేవింగ్స్ అందించే ఒక స్మార్ట్ ఏసీ ని కనుక మీరు కొనాలనుకుంటే ఇన్వర్టర్ టెక్నలాజి కలిగిన ఏసీ  ని ఎంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే, ఇన్వర్టర్ టెక్నలాజి ఏసీ  లు అతితక్కువగా విద్యుత్తును వినియోగించుకుని పనిచేస్తాయి. కాబట్టి, మీకు తక్కువగా కరెంట్ బిల్ వస్తుంది. అంతేకాకుండా, ఇందులో అందించే సాంకేతికతతో ఏసీ  యొక్క కంప్రెషర్ ఎక్కువ కాలం పనిచేస్తుంది.

అధనపు ఫీచర్లు : ఒక ఏసీ ఎంచుకునేప్పుడు ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. సామాన్యంగా, మనకు చాలా ఎంపికలతో ఏసీ లు దొరుకుతుంటాయి కానీ మన ఇంటి వాతవరణ పరిస్థితులకు అనుగుణమైన ఫిచర్లు కలిగిన వాటిని తెలుసుకుని ఎంచుకోవాలి. ఉదాహరణకు, మీ ప్రాంతంలో హ్యుమిడిటీ ఎక్కువగా ఉంటే గనుక దానికి అనుగుణంగా హ్యూమిడిఫైర్ కలిగిన ఏసీని ఎంచుకోవాలి. అలాగే, బ్యాక్టీరియా ని తొలగించే అప్షన్ మరియు అనేక విధాలైన ఫీచర్లతో మీకు కావాల్సిన వాటిని ఎంచుకొని వాటన్నిటిని కలిగిన ఒక మంచి AC ఎంచుకోండి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ