ఫ్లిప్ కార్ట్ లో బంపరాఫర్

Sunday, October 24, 2021

Diwali Sale flipkart samsung tv ఫ్లిప్ కార్ట్ లో బంపరాఫర్

t f B! P L


ఫ్లిప్ కార్ట్ దీపావళి పండుగ సందర్భంగా 'బిగ్ దీపావళి సేల్' నిర్వహిస్తోంది. ఈ సేల్ లో ఐఫోన్, సాంసంగ్, షియోమీ తదితర ఫోన్లను భారీ తగ్గింపుతో విక్రయిస్తున్నారు. స్మార్ట్ టీవీలపై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. దీపావళి సందర్భంగా కొత్త టీవీని కొనుగోలు చేయాలంటే ఇదే సరైన అవకాశం. ఈ సేల్ లో సాంసంగ్ 32-అంగుళాల స్మార్ట్ టీవీని (SAMSUNG 80 cm (32 inch) HD Ready LED Smart TV) చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ వాస్తవ ధర రూ. 19900 కాగా ఈ సేల్ లో భారీ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 12 శాతం తగ్గింపుతో రూ. 17,499కు ఫ్లిప్ కార్టులో అందుబాటులో ఉంది. అయితే ఈ ఫోన్ పై వివిధ ఆఫర్లు ఉన్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేయడం ద్వారా అదనంగా రూ. 500 డిస్కౌంట్ అందుకోవచ్చు. ఇంకా.. రూ .11,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ సైతం ఉంది. మీరు పాత టీవీని రీప్లేస్ చేస్తే, మీరు కొత్త శామ్‌సంగ్ టీవీని తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. కానీ పాత TV యొక్క కండిషన్ సరిగా ఉండడంతో పాటు మోడల్ తాజాగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు దాని నుండి ఎక్కువ డిస్కౌంట్ పొందగలుగుతారు. పాత టీవీని పూర్తిగా మార్చుకుంటే, కొత్త సామ్ సంగ్ టీవీని కేవలం రూ.5999కే కొనుగోలు చేయొచ్చు. Mi 4A PRO 32 ఇంచుల స్మార్ట్ టీవీపై సైతం 25 శాతం డిస్కౌంట్ తో పాటు ఎక్సేంజ్ ఆఫర్ లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ అసలు ధర రూ.19,999 కాగా 25 శాతం డిస్కౌంట్ తో రూ. 14,999కే సొంతం చేసుకోవచ్చు. రూ.11 వేల ఎక్సేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది.

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ