బెడ్రూంలోకి దూసుకొచ్చిన ఉల్క

الثلاثاء، 12 أكتوبر 2021

canada science technolage బెడ్రూంలోకి దూసుకొచ్చిన ఉల్క బ్రిటీష్ కొలంబియా

t f B! P L

 


అక్టోబర్ 4న కెనడా లోని బ్రిటీష్ కొలంబియాలో ఓ మహిళ బెడ్రూమ్ లో హాయిగా  నిద్రపోయే ఆమె పైకి ఆకాశం నుంచి ఏకంగా ఓ ఉల్క బెడ్రూమ్ లోకి దూసుకొచ్చింది. ఏదో ఢాం అని పెద్ద శబ్ధం రావటంతో ఆమె ఉలిక్కి పడి లేచి చూసింది.కాసేపు ఏం జరిగిందో అర్థం కాలేదు. అయోమయంలో పడిపోయింది. ఆమె బెడ్ మీద ఓ నల్లటిది కనిపించింది. దాన్ని చూసి భయపడిపోయింది. పరీక్షగా చూడగా అదోక ఉల్క అని తెలిసి షాక్ అయ్యింది.  రూత్ వెంటనే ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్‌ చేసింది. ఈ ఘటన తరువాత రూత్‌ మాట్లాడుతూ.. ''మన జీవితంలో ఏ క్షణాన ఏం జరుగుతుందో ఊహించలేం అని అనటానికి ఈ ఘటనే ఓ ఉదాహరణ అని ఈ ప్రమాదంతో నాకు అర్థం అయ్యిందని తెలిపింది. హాయిగా మంచంపై నిద్రపోతున్న నాకు ఒక్కసారిగా శబ్దం వినపడగానే భయం వేసింది. ఏజరిగిందో నాకేమీ అర్థం కాలేదు. బెడ్‌ మీద నుంచి లేవకపోతే ఏం జరిగి ఉండేదో ఆలోచించాలంటేనే భయంగా ఉంది. నేను చనిపోయి ఉండేదాన్నేమో అంటూ భయం భయంగా ఆమె చెప్పింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ