భారత స్వతంత్ర్యోద్యమంలో తమ ప్రాణాల్ని అర్పించిన విప్లవ వీరులలో ఒకరైన సర్దార్ ఉద్దమ్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన అద్భుతమైన చిత్రరాజమే ఈ సర్దార్ ఉద్ధమ్. సాంకేతికంగా అద్భుతంగా వున్నది. భారతదేశం లో మొట్టమొదటిగా మార్క్సిస్ట్ భావజాలం ప్రచారం చేసిన బృందంగా వున్న హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యుడిగా, భగత్సింగ్ సహచరుడిగా, జలియన్వాలాబాగ్ మారణకాండ ను తీవ్రంగా నిరసించినదేశభక్తుడిగా,సోవియట్ రష్యా, బ్రిటిష్ కమ్యూనిస్ట్ పార్టీలతో సంబంధాలు కలిగివున్న కమ్యూనిస్ట్ గా సర్దార్ ఉద్ధాం సింగ్ గా విక్కీ కౌశల్ నటన అమోఘం. సుజిత్ సర్కార్ దర్శకత్వ ప్రతిభ అద్భుతం.తప్పని సరిగా చూడదగ్గ సినిమా.
ليست هناك تعليقات:
إرسال تعليق