ప్లే స్టోర్ నుంచి 136 యాప్ తొలగించిన గూగుల్

السبت، 2 أكتوبر 2021

business cellphones google plystore technologe ప్లే స్టోర్ నుంచి తొలగించి 136 యాప్ తొలగింపు

t f B! P L

ఇటీవల గ్రిఫ్ట్ హార్స్ అనే మాల్వేర్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది యాప్ ల ద్వారా మొబైల్ ఫోన్లలో తిష్టవేసి తీవ్ర నష్టం కలుగజేస్తుంది. జింపెరియమ్ అనే సైబర్ భద్రత సంస్థ గ్రిఫ్ట్ హార్స్ పై ఆయా టెక్ సంస్థలను అప్రమత్తం చేసింది. ఈ డేంజరస్ మాల్వేర్ కారణంగా ఆండ్రాయిడ్ యూజర్లు కోట్లాది రూపాయలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో గూగుల్ కూడా నష్ట నివారణ చర్యలు చేపట్టింది. గ్రిఫ్ట్ హార్స్ మాల్వేర్ కలిగివున్న 136 యాప్ లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఈ యాప్ ల జాబితాను ప్రకటించిన గూగుల్ ఆయా యాప్ లు ఎవరి ఫోన్ లో అయినా ఉంటే వెంటనే తొలగించాలని స్పష్టం చేసింది. గ్రిఫ్ట్ హార్స్ అనేది ట్రోజన్ రకానికి చెందిన మాల్వేర్. ఇది ఓ మొబైల్ లో చొరబడితే అందులోని యాప్ లు అన్నింటిని మాల్వేర్లుగా మార్చేస్తుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ