టీసీఎల్ 40వ వార్షికోత్సవ ఆఫర్ !

Wednesday, August 18, 2021

business offers technologe టీసీఎల్

t f B! P L



టీసీఎల్ 40 వ యానివర్సరీ సందర్భంగా అమెజాన్ టీసీఎల్ టీవీల పైన భారీ డీల్స్ ప్రకటించింది. అమెజాన్ టీసీఎల్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీలను గొప్ప ఆఫర్లతో అందిస్తోంది. ఈ సేల్ నుండి చాలా తక్కువ ధరకే టీసీఎల్ స్మార్ట్ టీవీలను పొందవచ్చు. అంతేకాదు, బ్యాంక్ ఆఫర్స్, మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లతో టీసీఎల్ టీవీలు లభిస్తున్నాయి. అమెజాన్ నుండి బెస్ట్ డీల్స్ తో లభిస్తున్న టీసీఎల్ స్మార్ట్ టీవీ డీల్స్ ఈ క్రింద చూడవచ్చు మరియు అతి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అయితే, ఈ ఆఫర్లు కేవలం ఆగస్టు  30 వరకూ మాత్రమే వర్తిస్తాయి.

TCL 80 cm (32 inches) HD Ready స్మార్ట్ టీవీ

అఫర్ ధర : Rs.16,499

ఈ 32 అంగుళాల HD Ready Certified Android Smart LED TV మంచి స్మార్ట్ ఫీచర్లతో వస్తుంది మరియు HDR సపోర్ట్ తో మంచి పిక్చెర్ క్లారిటీవస్తుంది. ఇది స్మార్ట్ టీవీ కాబట్టి నెట్ ఫ్లిక్స్, గూగుల్ అసిస్టెంట్తో కూడా వస్తుంది. ఈ TCL స్మార్ట్ టీవీ 20W స్పీకర్లను Dolby Audioసపోర్ట్ తో కలిగివుంది. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుండి మంచి ఆఫర్లతో కేవలం Rs.16,499 ధరతో అమ్ముడవుతోంది. 

TCL (40 inches) Full HD స్మార్ట్ టీవీ

అఫర్ ధర : Rs.21,999

ఈ 40 అంగుళాల Full HD Certified Android Smart LED TV , పెద్దగా ఉండడమే కాకుండా మంచి పిక్చెర్ క్లారిటీతో మిమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. ఇది HD టీవీల కంటే 2X ఎక్కువ క్వాలిటీ పిక్చెర్ అందిస్తుంది. ఇది స్మార్ట్ టీవీ కాబట్టి, నెట్ ఫ్లిక్స్, గూగుల్ అసిస్టెంట్తో కూడా వస్తుంది మరియు Dolby Audio సిస్టమ్ తో అమర్చబడి ఆండ్రాయిడ్ యొక్క శక్తినిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుండి 45% డిస్కౌంట్ తో కేవలం Rs.21,999 ధరతో అమ్ముడవుతోంది.

TCL (43 inches) AI 4K UHD

అఫర్ ధర : Rs.31,999

ఈ 43 అంగుళాల AI 4K UHD Certified Android Smart LED TV , పెద్దగా ఉండడమే కాకుండా పిక్చెర్ క్లారిటీతో మిమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. ఇది FHD టీవీల కంటే 2X ఎక్కువ క్వాలిటీ పిక్చెర్ అందిస్తుంది. ఇది స్మార్ట్ టీవీ కాబట్టి, నెట్ ఫ్లిక్స్, గూగుల్ అసిస్టెంట్తో కూడా వస్తుంది మరియు 20W సౌండ్ అందించగల స్పీకర్లు మరియు Dolby Audio సిస్టమ్ తో అమర్చబడి ఆండ్రాయిడ్ యొక్క శక్తినిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ నుండి 38% డిస్కౌంట్ తో కేవలం Rs.31,999 ధరతో అమ్ముడవుతోంది. 

TCL (50 inches) AI 4K UHD

అఫర్ ధర : Rs.38,999

ఈ 50 అంగుళాల AI 4K UHD Certified Android Smart LED TV గొప్ప పిక్చెర్ క్వాలిటీ అందించగల HDR 10 సర్టిఫికేషన్ తో వస్తుంది మరియు హ్యాండ్స్-ఫ్రీ వాయిస్-ఎనేబుల్డ్ కంట్రోల్స్ మరియు మైక్రో డిమ్మింగ్ ఫీచర్ తో వస్తుంది. ఈ టీవీ గొప్ప వీక్షణ అనుభవాన్ని అందించడానికి AI ఆధారిత పిక్చెర్ ఇంజిన్ ఇంటెలిజెన్స్ తో వస్తుంది. అమేజాన్ ప్రకటించిన ఆఫర్ ద్వారా ఈ టీవీ పైన 38% డిస్కౌంట్ ప్రకటించింది. కాబట్టి, ఇప్పుడు కేవలం Rs.38,999 రూపాయల ధరతో ఈటీవీ కొనవచ్చు.

TCL (55 inches) Smart QLED TV

అఫర్ ధర : Rs.54,999

ఈ 55 అంగుళాల AI 4K UHD Certified Android Smart QLED TV గొప్ప పిక్చెర్ క్వాలిటీ అందించగల HDR 10 సర్టిఫికేషన్ తో పాటుగా Dolby Atmos మరియు DTS సౌండ్ టెక్నలాజితో వస్తుంది. ఈ టీవీ గొప్ప వీక్షణ అనుభవాన్ని అందించడానికి AI ఆధారిత పిక్చెర్ ఇంజిన్ ఇంటెలిజెన్స్ మరియు హ్యాండ్స్-ఫ్రీ వాయిస్-ఎనేబుల్డ్ కంట్రోల్స్ కోసం AI Sound Engine తో వస్తుంది. ఈ టీవీ పైన ప్రకటించిన 62% డిస్కౌంట్ తో, ఇప్పుడు కేవలం Rs.54,999 రూపాయల ధరతో ఈటీవీని కొనవచ్చు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ