వి-ఎఫ్ 10 రాకౌట్ కౌంట్ డౌన్

الأربعاء، 11 أغسطس 2021

gslv science technologe కౌంట్ డౌన్ వి-ఎఫ్ 10

t f B! P L

 

జిఎస్ఎల్ వి  రాకెట్ ప్రయోగానికి అంతా సిద్ధం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో బుధవారం 3.43 గంటలకు ఇస్త్రో శాస్త్రవేత్తలు కౌంట్ డౌన్ ప్రారంభించారు. ఇస్రో ఛైర్మన్ శివన్ నేతృత్వంలో షార్ లో మిషన్ సంసిద్ధత సమావేశ నిర్వహించారు. దశల వారీగా..రాకెట్ అనుసంధానంపై చర్చించారు. లాంచ్ ఆథరైజేషన్ బోర్డు ప్రయోగానికి అధికారికంగా అనుమతినిచ్చారు. ప్రయోగ పనులను లాంచ్ అథరైజేషన్ బోర్డు (ల్యాబ్)కు అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ అర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు మధ్యాహ్నం మరోసారి సమావేశమయ్యారు. ఇందులో కౌంట్ డౌన్ ప్రయోగంపై చర్చించారు. బుధవారం ఉదయం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 26 గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగనుంది. గురువారం ఉదయం 5.43గంటలకు జిఎస్ఎల్ వి-ఎఫ్ 10 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. 2 వేల 268 కిలోల బరువున్న జీఐశాట్-1 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్రహం ద్వారా దేశ రక్షణ వ్యవస్థకు, విపత్తుల నిర్వహణకు ఉపకరించే భూ పరిశీలన అంశాలను తెలుసుకొనే వీలుందంటున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ