రెడ్‌మి నుంచి 5G ఫోన్

الثلاثاء، 20 يوليو 2021

5g cellphone Note 10T Redmi science technologie

t f B! P L

 


 ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ రెడ్‌మి బ్రాండ్‌లో రెడ్‌మి 10 సిరీస్ నుంచి భారత మార్కెట్లోకి కొత్త మోడల్ వచ్చింది. అదే.. Redmi Note 10T 5G ఫోన్.. రెడ్ మి నోట్ 10 సిరీస్‌లో ఇది ఐదో మోడల్. ఈ కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరాలు, హోల్ పంచ్ డిస్ ప్లే డిజైన్, మీడియా టెక్ డైమన్సెటీ 700 SoC ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. భారత మార్కెట్లో రెడ్ మి నోట్ 10T 5G ఫోన్‌ (4GB+64GB) స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,999గా నిర్ణయించింది. అలాగే 6GB+128GB స్టోరేజీ ఆప్షన్ ధర రూ.15,999గా ఉంది. క్రోమియం వైట్, గ్రాఫైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ, మింట్ గ్రీన్ కలర్స్ ఆప్షన్లలో లభ్యం కానుంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ