ఈ ఇయర్‌ ఫోన్స్ రూ.1,29,990

الأحد، 18 يوليو 2021

business costly earphones technologie

t f B! P L

 

 ప్రముఖ కంపెనీ సెన్‌హెయిసర్ ఐఈ900 ఇన్ ఇయర్‌ఫోన్స్ పేరుతో విడుదల చేసింది. వీటి ధర రూ.1,29,990గా కంపెనీ పేర్కొంది. ఈ ఇయర్‌ఫోన్స్ ప్రీ-ఆర్డర్లు కూడా ఇప్పటికే మొదలైనట్లు సెన్‌హెయిసర్ కంపెనీ పేర్కొంది. కంపెనీకి సంబంధించిన వెబ్‌షాప్‌లో వీటిని ప్రీబుక్ చేసుకోవాలని పేర్కొంది. ఈ ఇయర్  ఫోన్స్‌లో సింగిల్ డ్రైవర్ సిస్టంతో విడుదల చేశారు. 7ఎంఎం రెస్పాన్స్ ట్రాన్స్‌డ్యూసర్‌పై ఈ ఇయర్‌ఫోన్స్‌ను తయారుచేశారు. అలాగే ఇందులో అల్యూమినియం చాసిస్‌ను ఉపయోగించారు. సెన్‌హెయిసర్ ఇప్పటికే డీజే హెడ్‌ఫోన్స్‌, హెచ్‌డీ 25 మానిటరింగ్‌ను ఇండియాలో విడుదల చేసింది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ