అమెరికా, ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేస్తే ఇంటర్నెట్ కేబుళ్లను దెబ్బతీసేందుకు ప్లాన్ చేస్తున్న ఇరాన్
అ మెరికా, ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేస్తే గల్ఫ్ ప్రాంతంలో సముద్రం అడుగున ఉన్న ఇంటర్నెట్ కేబుళ్లను దెబ్బతీసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఇరాన్ భద్రతా అధికారులు వెల్లడించారు. ఈ కేబుళ్లు దెబ్బతింటే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ పూర్తిగా నిలిచిపోకపోవచ్చు. కానీ…