عرض الرسائل ذات التصنيف Supreme Court

అత్యవసర, అత్యంత హింసాత్మక పరిస్థితుల్లో పెల్లెట్‌ గన్స్‌ను ఉపయోగించడంలో తప్పేం లేదు : సుప్రీంకోర్టు

అ త్యవసర, అత్యంత హింసాత్మక పరిస్థితుల్లో పోలీసులు పెల్లెట్‌ గన్స్‌ను ఉపయోగించడంలో తప్పేం లేదని ప్రధ…

ప్రమాద సమయంలో వాహనం అక్కడ ఉన్నంత మాత్రాన బీమా పరిహారం పొందలేరు : బీమా పరిహారంపై సుప్రీంకోర్టు

రోడ్డు ప్రమాద సమయంలో వాహనం అక్కడ ఉన్నంత మాత్రాన బీమా పరిహారం పొందలేరని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిం…

ఇల్లు కొన్నాక బిల్డర్ అప్పగించడంలో ఆలస్యం చేస్తే కొనుగోలుదారులు పరిహారం కోరవచ్చు : సుప్రీంకోర్టు

ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేసిన తర్వాత, బిల్డర్ దానిని అప్పగించడంలో ఆలస్యం చేస్తే, ఇంటిని స్వాధీన…

ఇంట్లో భార్యతో పాటు సమానంగా పని చేయాలి : సుప్రీంకోర్టు

ఇంట్లో పనుల విషయంలో భార్య క్రూరంగా ప్రవర్తిస్తోందని ఆరోపిస్తూ ఓ భర్త విడాకులు కోరగా కింది కోర్టు మ…

రైల్వే ప్రయాణ బీమా ప్రయాణికులందరికీ వర్తింపచేయాలి : సుప్రీంకోర్టు

రైల్వే ప్రయాణ బీమా ఇప్పటివరకు ఈ ప్రయోజనం ప్రధానంగా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికు…

దేశ గోప్యతా విధానాలతో ఆడుకునే హక్కు వాట్సాప్ కు లేదు : సుప్రీం కోర్టు

భా రతీయుల వ్యక్తిగత సమాచారాన్ని మెటాతో పంచుకోవడానికి వాట్సాప్‌కు అనుమతి ఇవ్వబోమని సుప్రీం కోర్టు స్…

ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులకు బెయిల్ నిరాకరణ

2020 ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఫిబ్రవరి 2020…

గుర్రంగూడ ఫారెస్ట్‌ బ్లాక్‌లోని 102 ఎకరాల భూమి ప్రభుత్వానిదే : సుప్రీంకోర్టు

తె లంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని గుర్రంగూడ ఫారెస్ట్‌ బ్లాక్‌లో ఉన్న అత్యంత విలువైన 102 ఎకరాల భూమి…

సేవకు రాజీనామా చేసిన పెన్షన్ ప్రయోజనాలకు అర్హులు కాడు : సుప్రీంకోర్టు

సే వకు రాజీనామా చేసిన ఉద్యోగి కేంద్ర పౌర సేవల (పెన్షన్) నియమాల కింద పెన్షన్ ప్రయోజనాలకు అర్హులు కార…

తలాక్ తర్వాత కూడా బిడ్డను పోషించాల్సిందే : సుప్రీంకోర్టు

త లాక్-ఎ-హసన్ పద్ధతిలో విడాకులు పొందిన ఓ ముస్లిం మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం …

ఆధార్‌ను పౌరసత్వానికి తిరుగులేని రుజువుగా పరిగణించలేం : సుప్రీంకోర్టు

ఎ న్నికల సంఘం తెచ్చిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై దేశ…

వాయు కాలుష్యం వల్ల బయటకు వెళ్లడం, వాకింగ్ చేయడం మానేశాను : జస్టిస్ సూర్యకాంత్

ఢిల్లీ కాలుష్యంపై అత్యవసరంగా కేసు విచారణ జరపాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరడంతో జస్టిస్ సూర్యకాంత…

హిందూ మహిళలు బతికి ఉండగానే వీలునామా రాయాలి : సుప్రీంకోర్టు

మ హిళలు తమ మరణానంతరం ఆస్తిపై వివాదం లేకుండా ఉండాలంటే వారు బతికి ఉండగానే ఆస్తి ఎవరికి చెందాలనే విషయం…

స్థిరాస్తి విక్రయాలు సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి రావు : సుప్రీంకోర్టు

స్థి రాస్తి విక్రయాలు సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి రావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు ద్వా…

వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలి : సుప్రీంకోర్టు

అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని విద్యా సంస్థలు, ఆసుపత్రులు, క్రీడా సముదాయాలు, బస్ డిప…

అశ్లీల చిత్రాలు చూడటం నేరమే : సుప్రీంకోర్టు

భా రత ప్రధాన న్యాయమూర్తిగా ఈ నెలలో పదవీ విరమణ చేయబోతున్న జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకో…

تحميل المزيد من المشاركات لم يتم العثور على أي نتائج