చైనాలో ఐక్యూ నియో 12 స్మార్ట్‌ఫోన్ విడుదల
చై నాలో మార్కెట్లో గత ఏడాది విడుదలైన ఐక్యూ నియో 11కు కొనసాగింపుగా ఐక్యూ నియో 12 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.భారీ బ్యాటరీ, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్‌తో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా గేమింగ్ ప్రియులను ఆకట్టుకునేలా…