عرض الرسائل ذات التصنيف J&K

విజువల్ డాకింగ్ గైడెన్స్ సిస్టమ్ పోల్‌ను ఢీకొట్టిన ఇండిగో విమానం

శ్రీ నగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముంబై నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండింగ్ ముగిసిన తర్వాత పార్క…

లద్దాఖ్‌లో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ : మేజర్ జనరల్, ఇద్దరు ఆర్మీ పైలట్లకు గాయాలు

భా రత సైన్యానికి చెందిన ఒక హెలికాప్టర్ లద్దాఖ్ సెక్టార్‌లో ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. మే 20న జరిగి…

పుల్వామ కీలక సూత్రధారి హమ్జా బుర్హన్ హతం

పు ల్వామ దాడి కీలక సూత్రధారి హమ్జా బుర్హన్ హతమయ్యాడు. పాక్ ఆక్రమిత కశ్మర్‌లోని ముజఫరాబాద్‌లో గుర్తు…

ఫరూక్ అబ్దుల్లాపై కాల్పులు : దేవుడే నా ప్రాణాలను రక్షించాడు : ఫరూక్ అబ్దుల్లా

జమ్మూ కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరితో కలిసి ఫరూక్ అబ్దుల్లా ఒక వివాహ కార్యక్రమం నుంచి బయట…

శ్రీనగర్ ఎంపీ అగా సయ్యద్ రుహుల్లా మెహదీ ఎఫ్ఐఆర్ నమోదు

కా శ్మీర్ లోయలో ఖొమైనీ మృతికి సంతాపం ప్రకటిస్తూ షియా  ముస్లింలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనల…

కాశ్మీర్‌లో కురుస్తున్న భారీ హిమపాతం : మంచులో కూరుకుపోయిన ఇళ్లు, హోటళ్లు

జ మ్మూ కాశ్మీర్‌లో కురుస్తున్న తాజా మంచు కారణంగా మంగళవారం జనజీవనం స్తంభించిపోయింది. గందర్‌బాల్ జిల్…

లడఖ్‌లో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ప్రారంభం

ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 6వ ఎడిషన్‌కు లడఖ్‌లోని నవాంగ్ డోర్జన్ స్టోబ్డాన్ స్టేడియం వేదికైంది. కేం…

ఆర్మీ ట్రక్కు అదుపు తప్పి లోయలో బోల్తా పడి నలుగురు సైనికులు దుర్మరణం !

జమ్మూ కశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలో ఆర్మీ ట్రక్కు అదుపు తప్పి కొండపై నుంచి లోయలో బోల్తా పడడంతో నల…

అనంతనాగ్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం !

జ మ్మూకాశ్మీర్ లోని అనంతనాగ్‌, లార్నూ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు శనివారంనాడు మట్టుబెట్టాయి…

జమ్మూ కాశ్మీర్‌ భారీ అగ్నిప్రమాదంలో 68 ఇళ్లు దగ్ధం !

జ మ్మూ కాశ్మీర్‌ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక గ్రామంలో సుమారు 68 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఇళ్లు కాలి…

జమ్మూ కాశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం !

జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు. …

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఒమర్‌ అబ్దుల్లా ఎన్నిక !

నే షనల్‌ కాన్ఫరెన్స్ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఒమర్‌ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీగుఫ్వారా…

ఆర్టికల్-370 రాబట్టుకోవాలనుకోవడం నిష్ప్రయోజనం !

కేం ద్రం రద్దు చేసిన 370వ అధికరణపై నేషనల్ కాన్ఫరెన్స్  నేత ఒమర్ అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు…

జమ్మూ కాశ్మీర్ కొత్త ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ?

జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ - నేష…

జమ్మూకశ్మీర్ హంగ్ : ఎగ్జిట్ పోల్స్

జ మ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల…

జమ్మూ కాశ్మీర్‌ ఎన్నికల సభలో స్టేజ్‌పైస్వల్ప అస్వస్థతకు గురైన మల్లికార్జున ఖర్గే !

జ మ్మూ కాశ్మీర్‌లో మూడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు పూర…

జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్ర హోదా పునరుద్ధరణకు పార్లమెంటులో పోరాడతాం !

జ మ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు పార్లమెంటులో పోరాడతామని కాంగ్రెస్‌ నేత, లోక్‌స…

జమ్మూ కాశ్మీర్ రెండో విడత పోలింగ్ లో 54 శాతం నమోదు?

జ మ్మూ కాశ్మీర్ ఇవాళ రెండో విడత 26 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ…

జమ్మూ కాశ్మీర్‌లో రెండవ దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం !

జ మ్మూ కాశ్మీర్‌లో రెండవ దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. బుధవారం సెప్టెంబర్ 25వ తేదీన రేపు ఉదయం 7 గ…

బస్సు లోయలో పడి ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి

జ మ్మూకశ్మీర్‌ లోని బుద్గాం జిల్లాలో శుక్రవారంనాడు ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. పుల్వామా నుంచి …

تحميل المزيد من المشاركات لم يتم العثور على أي نتائج