News Breaking
Live
wb_sunny

Breaking News

కెనడాలోని మిస్సిస్సాగా నగర మేయర్‌ పదవికి దీపికా దామెర్ల : తనదైన ప్రచార శైలితో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న దీపికా

కె నడాలోని మిస్సిస్సాగా నగర మేయర్‌ పదవికి దీపికా దామెర్ల పోటీ చేస్తున్నారు. ఆమె ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలీవుడ్‌ పాటను సరదాగా మార్చి పాడుత...

2028 అక్టోబర్ నాటికి అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది : మంత్రి నారాయణ

ఆం ధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను వేగవంతం చేసి, 2028 అక్టోబర్ నాటికి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్...

రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫారసులకు అనుగుణంగా రిజర్వేషన్లను అమలు : కేబినెట్ సమావేశంలో నిర్ణయం

ఆం ధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది.  సుప్రీం తీర్పు తరువాత జరిగిన ఎమర్జెన్సీ కేబినెట్ సమావేశంలో రాజీవ్ రంజన్ మిశ...

ఐదున్నర ఎకరాల స్థలాన్ని తక్కువ ధరకే అమ్ముతామంటూ వచ్చిన ముఠా : రూ.25 లక్షల నగదును ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసి మోసపోయిన ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య

హై దరాబాద్ లో ఐటీ కారిడార్‌గా పేరొందిన మాదాపూర్ 100 ఫీట్ రోడ్డులోని అత్యంత విలువైన ఐదున్నర ఎకరాల స్థలాన్ని తక్కువ ధరకే అమ్ముతామంటూ వచ్చిన ఓ ...

అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు దిశగా ప్రభుత్వం ముందడుగు : బాధితుల్లో చిగురిస్తున్న ఆశలు

ఆం ధ్రప్రదేశ్ లో ఏళ్ల తరబడి న్యాయం కోసం నిరీక్షిస్తున్న అగ్రిగోల్డ్ బాధితులకు భరోసా కల్పిస్తూ ప్రభుత్వం చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేసింద...

తిరుమల బ్రహ్మోత్సవాలకు చర్లపల్లి - తిరుపతి ప్రత్యేక రైళ్లు

తి రుమల బ్రహ్మోత్సవాల వేళ చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలం కు వెళ్లే భక్త...

స్థానిక ఎన్నికలు : స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ లేఖ

ఆం ధ్రప్రదేశ్‌లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు కేంద్ర బలగాలను మోహరించాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ అభ్యర్ధులకు తగినంత భద్రత ఇవ్వాలన...

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఆం ధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులు రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక...