News Breaking
Live
wb_sunny

Breaking News

రేపటిలోగా వదిలిపెట్టకపోతే నిరాహార దీక్షకు దిగుతా, లేకపోతే పాదయాత్ర ప్రారంభిస్తా : కేంద్రాన్ని హెచ్చరించిన సోనమ్ వాంగ్ చుక్

రేపటిలోగా వదిలిపెట్టకపోతే నిరాహార దీక్షకు దిగుతా, లేకపోతే పాదయాత్ర ప్రారంభిస్తా : కేంద్రాన్ని హెచ్చరించిన సోనమ్ వాంగ్ చుక్

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ నేతలు అభిజీత్ దిప్కే, అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ లతో పాటు వేల మందిని పోలీసులు నిర్బంధించడాన్ని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ తప్పుబట్టారు. వారిని రేపటి లోగా వదిలిపెట్టకపోతే నిరాహారదీక్షకు దిగుతానని, లేకపోతే పాదయాత్ర ప్రారంభిస్తానని సోనమ్ కేంద్రాన్ని హెచ్చరించారు. దీంతో కాక్రోచ్ నేతల్ని నిర్బంధించి నిరసనల్ని అణచివేసినట్లు భావిస్తున్న కేంద్రం ఇప్పుడేం చేస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. గతంలో నీట్ నిరసనల సందర్భంగా కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులకు మద్దతుగా ఢిల్లీకి వచ్చి జంతర్ మంతర్ వద్ద 21 రోజుల పాటు నిరాహారదీక్ష చేసిన సోనమ్ దెబ్బకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. కానీ ఈసారి మాత్రం లడఖ్ లో బిజీగా ఉన్న ఆయన ఢిల్లీకి రావాలని భావించలేదు. కానీ ఇవాళ సీజేపీ నేతల నిర్బంధాలతో మనసు మార్చుకున్నారు.

Tags

Newsletter Signup

Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque.

Post a Comment