అంగరంగ వైభవంగా జరిగిన ఆసియా గేమ్స్ ముగింపు వేడుకలు : భారత్ పతాకధారిగా నీరూ ధండా
Sunday, October 4, 2026
Asian Games Closing Ceremony Held with Grandeur national Neeru Dhanda Serves as India's Flag-Bearer Olympic Council of Asia flag was handed over to Doha sports
జపాన్ లోని నగోయాలో రెండు వారాల పాటు సాగిన ఆసియా గేమ్స్ ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా పతాకాన్ని తదుపరి గేమ్స్ జరగబోయే దోహా అప్పగించారు. ఈ టోర్నీలో మూడు పతకాలు సాధించిన షూటర్ నీరూ ధండాకు భారత ఒలింపిక్ అసోసియేషన్ అరుదైన గౌరవం కల్పించింది. ముగింపు వేడుకల్లో ఆమె భారత త్రివర్ణ పతకాన్ని చేతబూని అథ్లెట్ల బృందాన్ని ముందుండి నడిపించింది.
No comments:
Post a Comment