అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న స్పేస్ఎక్స్ యాసిలిటీలో నిర్వహించిన ఈ వేడుకలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నూతన తరం రోడ్‌స్టర్ స్పోర్ట్స్ కార్‌ను టెస్లా సంస్థ అధికారికంగా ప్రదర్శించింది. ఈ కారును ఎలన్ మస్క్ ప్రపంచానికి పరిచయం చేశారు. సాధారణ కార్లలా కాకుండా, సైన్స్ ఫిక్షన్ సినిమాలను తలపించేలా రాకెట్ టెక్నాలజీని పోలిన ఫీచర్లతో దీనిని తీర్చిదిద్దడం ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ కారు అసలు ప్రత్యేకత దాని ఫ్లయింగ్, థ్రస్టర్ సామర్థ్యమే. రాకెట్ సైన్స్ టెక్నాలజీని ఆటోమొబైల్ రంగానికి అనుసంధానిస్తూ, దీనిలో అంతర్గతంగా స్పేస్ఎక్స్ కోల్డ్-గ్యాస్ థ్రస్టర్లను అమర్చారు. ఆవిష్కరణ వేడుకలో భాగంగా ఈ కారు రాంప్ పైనుంచి గాల్లోకి లేచి స్వల్పంగా ఎగరడం, విన్సెంట్లు చేయడం అందరినీ విస్మయపరిచింది. కేవలం గాల్లో తేలడమే కాకుండా, క్షణాల వ్యవధిలో వేగన్ని పుంజుకునే అద్భుతమైన పనితీరును ఇది కలిగి ఉంది. సాంకేతిక పనితీరు పరంగా చూస్తే, ఈ ఎలక్ట్రిక్ సూపర్‌కార్ కేవలం ఒక సెకన్ వ్యవధిలోనే 0-60 mph వేగాన్ని అందుకునే అసాధారణ యాక్సెలరేషన్ చూపుతుంది. టెస్లా సైబర్‌ట్రక్ డిజైన్ స్ఫూర్తితో రూపొందించిన ఈ సరికొత్త టూ-సీటర్ స్పోర్ట్స్ కార్ భవిష్యత్ రవాణా రంగ రూపురేఖలను పూర్తిగా మార్చేయగలదనే అంచనాలున్నాయి. రోడ్డుపై ప్రయాణించడంతో పాటు అత్యవసర సమయాల్లో , ప్రత్యేక విన్యాసాల కోసం థ్రస్టర్ల సాయంతో గాల్లోకి లేచేలా దీన్ని డిజైన్ చేయడం ఆటోమొబైల్ చరిత్రలోనే ఇదొక మైలురాయిగా నిలుస్తోంది.
Home
automobile
BUsinesss
Elon Musk Introduces Tesla’s Flying Car to the World
event held at the SpaceX facility in Texas
Paving the way for a new revolution in the electric vehicle sector
technology
USA
టెస్లా ఎగిరే కారును ప్రపంచానికి పరిచయం చేసిన ఎలన్ మస్క్
Subscribe to:
Post Comments (Atom)
Follow by Email
If you like Articles on this blog, Please subscribe for free via email.
Liên Kết Bạn Bè
Bình Luận Mới Nhất
Trending
Archive
Updates
Wikipedia
Search results
Comments
Recent
Fashion
News
Food
Sports
Tech News $ Scince latest
Food
Technology
Menu Footer Widget
Featured
Videos
Ticker
6/recent/ticker-posts
Comment
Ad Code
THỐNG KÊ BLOGSPOT
Configure Archive
Search This Blog
Advertisement
Masukkan script iklan 300x600px
Menu Atas
About
Ad Space
Business
Recent Post
About Me
NGƯỜI THEO DÕI BLOG
Topik Populer
Translate
Travel the world
Berita Terbaru
Pages
Pages
স্বাগতম! অনলাইনে ইনকাম, ফ্রিল্যান্সিং, এসইও এবং ডিজিটাল মার্কেটিং এর সকল তথ্য পেতে যুক্ত থাকুন টেক বাংলা ইনফো-এর সাথেই থাকুন।

