నల్లగొండలో అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలు : ఏఐకేఎస్ ఆహ్వాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి

Saturday, October 3, 2026

36th National Conference of All India Kisan Sabha in Nalgonda AIKS Reception Committee State President Julakanti Ranga Reddy prevailing drought conditions and withering crops in the state telangana

t f B! P L

తెలంగాణ లోని నల్లగొండలో దొడ్డి కొమరయ్య భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, ఏఐకేఎస్ ఆహ్వాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొని పంటలు ఎండిపోతున్నందున రైతు సమస్యలపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నవంబర్ 15 నుండి 18 వరకు నల్లగొండలో అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల చేసి పంటలను, భూగర్భజలాలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ.. నవంబర్ 15న లక్ష మందితో బహిరంగ సభ ఉంటుందని, 2,000 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధరలు ఇవ్వాలని, ప్రైవేటీకరణ విధానాలను వీడాలని నేతలు డిమాండ్ చేశారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ