కాంగోలో రెండు పడవలు ఢీకొని 30 మంది దుర్మరణం

Monday, October 5, 2026

30 Killed in Boat Collision in Congo international Ngombe-Lukolela area in Equateur Province others are missing following the incident

t f B! P L

కాంగోలోని నదిలో రెండు పడవలు ఢీకొనడంతో దాదాపు 30 మంది ప్రయాణికులు దుర్మరణ పాలైయ్యారు.ఈ ఘటనలో మరికొంతమంది గల్లంతయ్యారని సోమవారం కాంగో స్థానిక అధికారులు తెలిపారు. ఈక్వేటర్ ప్రావిన్స్‌లోని న్గోంబే-లుకోలేలా ప్రాంతం సమీపంలో రెండు మోటరైజ్డ్ చెక్క పడవలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ పడవల్లో ఒకటి ఉబాంగి నుండి కాంగో రాజధాని కిన్షాసాకు వెళ్తుండగా, మరొకటి కిన్షాసా నుండి లుకోలేలాకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని.. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ