తెలంగాణలోని వరంగల్ టౌన్ 16వ డివిజన్ గరీబ్‌నగర్‌లోతమ్ముడు ప్రవీణ్‌ను అన్న ప్రసాద్ కత్తితో పొడిచి హత్య చేశాడు. నిన్న రాత్రి అన్నదమ్ముల మధ్య గొడవ జరగగా, తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రసాద్ తమ్ముడిపై కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలపాలైన ప్రవీణ్ మృతి చెందినట్లు సమాచారం. కుటుంబ కలహాలే ఘటనకు కారణమని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కుటుంబ కలహాలతో తమ్ముడిని హత్య చేసిన అన్న
الأحد، 20 سبتمبر 2026
crime Garibnagar area of Warangal Town's 16th Division Man Kills Younger Brother Following Family Dispute telangana
ليست هناك تعليقات:
إرسال تعليق