రిటైరైన క్రికెటర్ల ఆరోగ్య ఖర్చుల కోసం అందించే ఆర్థిక సాయాన్ని బీసీసీఐ పెంచనుంది. ఇప్పటివరకు రూ.10 లక్షలు అందించగా.. ఇకపై రూ.15 లక్షలు ఇవ్వనున్నారు. ఈ మొత్తాన్ని పెంచాలని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు చాముండీశ్వరీనాథ్ ప్రతిపాదించగా సభ్యులు ఆమోదించారు. అలాగే, 5-24 మధ్య ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన క్రికెటర్లకు కూడా రూ.30 వేల పింఛను పథకాన్ని వర్తింపజేయాలని కోరాడు.
ホーム
/
This proposal
/
రిటైర్డ్ క్రికెటర్ల ఆరోగ్య ఖర్చుల కోసం అందించే ఆర్థిక సాయం పెంపు
الاثنين، 21 سبتمبر 2026
cricket Increase in Financial Aid for Retired Cricketers' Medical Expenses national put forward by BCCI Apex Council member Chamundeswaranath sports This proposal
ليست هناك تعليقات:
إرسال تعليق