ホーム
/
technology
/
టాటా సియెరా డార్క్ ఎడిషన్ విడుదల : వచ్చే నెలలో డెలివరీలు
الثلاثاء، 22 سبتمبر 2026
automobile Bookings are now open business Deliveries to Begin Next Month Tata Sierra Dark Edition Launched technology
టాటా సియెరా 'డార్క్ ఎడిషన్'ను విడుదల చేసింది. పూర్తిగా బ్లాక్ థీమ్‌తో రూపొందించిన ఈ కొత్త వెర్షన్ ప్రారంభ ధర రూ.13.99 లక్షలుగా ఉంది. బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. డెలివరీలు వచ్చే నెలలో మొదలయ్యే అవకాశం ఉంది. సియెరా డార్క్ ఎడిషన్ ప్యూర్ ఎల్, ప్యూర్ ఎల్ (ఓ), ప్యూర్ ప్లస్ ఎల్, అడ్వెంచర్ ప్లస్ ఎల్, అకంప్లిష్డ్, అకంప్లిష్డ్ ప్లస్ వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంటుంది. బయట బ్లాక్ థీమ్‌ను కొనసాగించగా.. ఇంటీరియర్‌లో బ్లాక్-వైలెట్ థీమ్‌ను ఇచ్చారు. పర్పుల్ క్రోమ్ యాక్సెంట్లు సియెరా డార్క్ ప్రత్యేకతను మరింత పెంచుతాయి.
ليست هناك تعليقات:
إرسال تعليق