ఒడిశా తీరంలోని మహానది బేసిన్‌లో భారీగా గ్యాస్ నిల్వలు గుర్తించిన ఓఎన్జీసీ
الثلاثاء، 22 سبتمبر 2026
located approximately 43 kilometers off the coast of Odisha national ONGC Discovers Significant Gas Reserves in Mahanadi Basin off Odisha Coast
ఒడిశా తీరానికి సుమారు 43 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహానది బేసిన్‌లోని డీప్‌వాటర్ బావిలో సహజ వాయువు నిల్వలను ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ కనుగొంది. 45 - 100 మిలియన్ టన్నుల వనరులు ఉండొచ్చని అంచనా. దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో ఈ తాజా అన్వేషణ ఎంతో కీలకమని నిపుణులు భావిస్తున్నారు. 'సముద్ర మంథన్' కార్యక్రమం తొలి దశలోనే కీలక ముందడుగు పడింది.
ليست هناك تعليقات:
إرسال تعليق