ホーム
/
Telangana.
/
ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి మరో లారీ వేగంగా ఢీ : క్యాబిన్ లో ఇరుక్కుపోయి డ్రైవర్, క్లీనర్ మృతి
الأربعاء، 30 سبتمبر 2026
Driver and Cleaner Die After Getting Trapped in Cabin Karimnagar district Keshavapatnam in Shankarapatnam Mandal Lorry Rear-Ends Another at High Speed National Highway 563 Telangana.
తెలంగాణలోని కరీంనగర్ జిల్లా, శంకరపట్నం మండలంలోని కేశవపట్నం జాతీయ రహదారి 563 పై మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కేశవపట్నం శివారులో జాతీయ రహదారిపై అర్ధరాత్రి ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి మరో లారీ వేగంగా ఢీకొనడంతో వెనక లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయి మృతి చెందారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు.
ليست هناك تعليقات:
إرسال تعليق