మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు సర్వాయి పాపన్న పేరు పెట్టాలి !

Sunday, September 20, 2026

fighting spirit and heroic legacy are passed on to future generations Mamunur Airport Should Be Named After Sarvai Papanna Mulugu District President Telangana Goud Sangham

t f B! P L

తెలంగాణ లోని మామునూరు విమానాశ్రయానికి సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని తెలంగాణ గౌడ సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు తోటకూరి శ్రీకాంత్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షగా ఉన్న మామునూరు విమానాశ్రయ అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్న నేపథ్యంలో,చారిత్రక ప్రాధాన్యత కలిగిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును విమానాశ్రయానికి పెట్టి ఆయనకు తగిన గౌరవం కల్పించాలని కోరారు. సామాజిక సమానత్వం,బహుజనుల ఆత్మగౌరవం కోసం పాపన్న గౌడ్ చేసిన పోరాటం చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని తెలిపారు.వరంగల్ ప్రాంతంతో పాపన్న గౌడ్‌కు ఉన్న చారిత్రక అనుబంధాన్ని గుర్తిస్తూ విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టడం సముచితమని పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా ఆయన పోరాట స్ఫూర్తి, వీరగాథ భవిష్యత్ తరాలకు చేరుతాయని అన్నారు. 

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ