హైదరాబాద్‌లో 56వ ఇండస్ట్రియల్ & ఇంజనీరింగ్ ఎక్స్‌పో ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర నగరాల నుంచి వందకు పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. రోబోటిక్స్, పారిశ్రామిక ఆటోమేషన్, మెషిన్ టూల్స్, సౌర విద్యుత్, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్‌తో పాటు 12 వేలకుపైగా ప్రత్యేక ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. పరిశ్రమల ఆధునిక సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, వ్యాపార అవకాశాలకు ఈ ఎక్స్‌పో వేదికగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.
హైదరాబాద్‌లో 56వ ఇండస్ట్రియల్ & ఇంజనీరింగ్ ఎక్స్‌పో ప్రారంభం
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق