ఈ నెల 19న కోదాడలో భారీ మెగా జాబ్ మేళా

الثلاثاء، 15 سبتمبر 2026

Massive Mega Job Mela in Kodad on the 19th of This Month Minister Uttam Kumar Reddy announced Suryapet district telangana

t f B! P L

తెలంగాణ లోని సూర్యాపేట జిల్లా కోదాడలో ఈ నెల 19వ తేదీన భారీ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉద్యోగాల వేటలో ఉన్న నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశమని ఆయన చెప్పారు.​ఈ మేళాకు హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రధాన ప్రాంతాల నుంచి దాదాపు 300 ప్రముఖ కంపెనీలు, పరిశ్రమల ప్రతినిధులు హాజరై నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.​ ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతతో పాటు, ప్రస్తుతం ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా జాబ్‌ మేళాలో పాల్గొనవచ్చని ఉత్తమ్‌ తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని, ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలు సాధించాలని మంత్రి పిలుపునిచ్చారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ