టాటా సన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. తగినంత కోరమ్ లేకపోవడంతో వాయిదా పడినట్లు సంస్థ తెలిపింది. మళ్లీ ఎప్పుడు ఏజీఎం నిర్వహించాలనే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పింది. టాటా సన్స్ చరిత్రలో ఇలా జరగటం ఇదే తొలిసారి కావటం విశేషం. దీంతో టాటా సన్స్ లో కీలక వాటాదారు అయిన సర్ రతన్ టాటా ట్రస్ట్ తన ప్రతినిధిని నామినేట్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది.
ホーム
/
technology
/
టాటా సన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం వాయిదా
الثلاثاء، 18 أغسطس 2026
business first time such an event has occurred in the history of Tata Sons national Tata Sons Annual General Meeting Postponed technology
ليست هناك تعليقات:
إرسال تعليق