మెరికాలోని అలస్కాలో విమానం కుప్పకూలింది. విమాన ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ అలస్కాలో సమీపంలోని యాకరేజ్ నుంచి సెల్డోనియాకు బయలుదేరిన విమానం ఒక్కసారిగా కూలిపోవడంతో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. నలుగురు మృతదేహాలు గుర్తుపట్టలేకుండా ఉన్నాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు సాంకేతికమైనవా? మరేవనవా? అన్న కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అలస్కా సమీపంలో పొగమంచు ఎక్కువగా ఉండటం కూడా ప్రమాదానికి కారణమని కొందరు అంచనా వేస్తున్నారు.

Post a Comment

أحدث أقدم