ఇండెల్ రెమిట్ వాణిజ్య చెల్లింపుల సేవలను ప్రారంభించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుండి ఇండెల్ మనీ లిమిటెడ్కు చెందిన విదేశీ మారక విభాగం ఆమోదం పొందింది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ, ఇప్పటికే ఆర్బీఐ నుంచి 'అధీకృత డీలర్ కేటగిరీ-II' లైసెన్స్ను కలిగి ఉంది. తాజాగా లభించిన అనుమతి ద్వారా, బహుమతులు, విరాళాలు మినహా ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ. 25 లక్షల వరకు అనుమతించబడిన ఏవైనా వాణిజ్యయేతర కరెంట్ ఖాతా లావాదేవీలతో పాటు వ్యాపార చెల్లింపులను కూడా నిర్వహించే అధికారం ఈ సంస్థకు లభించింది. ఈ నిర్ణయంతో భారతీయ వ్యాపారులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అత్యంత సురక్షితమైన, వేగవంతమైన రీతిలో అంతర్జాతీయ లావాదేవీలు పూర్తి చేసుకునే వీలు కలిగింది. ఆర్బిఐ ఆమోదం లభించడంపై ఇండెల్ మనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & సీఈఓ ఉమేష్ మోహనన్ హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లతో భారతీయ సంస్థల భాగస్వామ్యం వేగంగా పెరుగుతున్న తరుణంలో, సరిహద్దు చెల్లింపుల మౌలిక సదుపాయాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయని ఆయన పేర్కొన్నారు. నియంత్రణ సంస్థల నిబంధనలకు అనుగుణంగా, కస్టమర్ సేవల్లో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ అంతర్జాతీయ వ్యాపార లావాదేవీలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారుస్తామని వెల్లడించారు. భారతదేశం నుంచి విదేశీ వాణిజ్యాన్ని మరింత విస్తరించడంలో మరియు వ్యాపార వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ కొత్త సేవలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Home
business
Executive Director & CEO
Indel Money Limited
national
RBI Approves Indel Remit's Commercial Payment Services
Umesh Mohanan
ఇండెల్ రెమిట్ వాణిజ్య చెల్లింపుల సేవలకు ఆర్బీఐ ఆమోద ముద్ర
Subscribe to:
Post Comments (Atom)
Follow by Email
If you like Articles on this blog, Please subscribe for free via email.
Liên Kết Bạn Bè
Bình Luận Mới Nhất
Trending
Archive
Updates
Wikipedia
Search results
Comments
Recent
Fashion
News
Food
Sports
Tech News $ Scince latest
Food
Technology
Menu Footer Widget
Featured
Videos
Ticker
6/recent/ticker-posts
Comment
Ad Code
THỐNG KÊ BLOGSPOT
Configure Archive
Search This Blog
Advertisement
Masukkan script iklan 300x600px
Menu Atas
About
Ad Space
Business
Recent Post
About Me
NGƯỜI THEO DÕI BLOG
Topik Populer
Translate
Travel the world
Berita Terbaru
Pages
Pages
স্বাগতম! অনলাইনে ইনকাম, ফ্রিল্যান্সিং, এসইও এবং ডিজিটাল মার্কেটিং এর সকল তথ্য পেতে যুক্ত থাকুন টেক বাংলা ইনফো-এর সাথেই থাকুন।
