ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో రెనో 14 5జీ ఫోన్ పై డిస్కౌంట్ ఆఫర్‌

الأربعاء، 19 أغسطس 2026

250 business customers can avail a discount of ₹2 Discount offer on Oppo Reno 14 5G on Flipkart Exchanging an old phone can further reduce the price SBI credit card technology

t f B! P L

ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో రెనో 14 5జీ ఫోన్ ఆఫర్‌తో లభిస్తోంది. 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ రూ.44,999 ధరకు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేస్తే రూ.2,250 తగ్గింపు పొందవచ్చు, దాంతో అసలు ధర రూ.34,999కి తగ్గుతుంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే ధర రూ.35,100 వరకు తగ్గుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్, పూర్తి బెనిఫిట్స్, ఎక్స్చేంజ్ చేసే డివైజ్, ప్రస్తుత వర్కింగ్ కండిషన్, మోడల్‌ ఆధారంగా ధర తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. ఒప్పో 5జీ ఫోన్ 1256×2760 రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.59-అంగుళాల ఫ్లాట్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఒప్పో ఈ ఫోన్‌లో 6,000mAh బ్యాటరీ అందిస్తుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఫోన్ బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా, 50MP పెరిస్కోప్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికి వస్తే.. 5G, 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ