మహారాష్ట్ర ఠాణెలో సునీతాదేవి అనే మహిళ తన భర్త హరేరామ్ సింగ్(35) ఎన్నిసార్లు అడిగినా చీరలు కొనివ్వడం లేదనే కోపంతో కుక్కర్ మూతతో దాడి చేసింది. అనంతరం గొంతు నులిమి హత్య చేసింది. ప్రమాదవశాత్తు తన భర్త చనిపోయాడని నమ్మించేందుకు యత్నించగా పోస్టుమార్టం నివేదికలో నిజం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
ホーム
/
Wife murders husband by strangling him after attacking him with a cooker lid over his refusal to buy her sarees
/
చీరలు కొనివ్వడం లేదనే కోపంతో భర్త పై కుక్కర్ మూతతో దాడి చేసి, గొంతు నులిమి హత్య చేసిన భార్య
الخميس، 23 يوليو 2026
crime maharashtra Thane Wife murders husband by strangling him after attacking him with a cooker lid over his refusal to buy her sarees
ليست هناك تعليقات:
إرسال تعليق