News Breaking
Live
wb_sunny

Breaking News

ఫ్లిప్ కార్ట్ లో శాంసంగ్ డాల్బీ అట్మాస్ ఫ్రేమ్ స్పీకర్ పై ప్రైస్ కట్

ఫ్లిప్ కార్ట్ లో శాంసంగ్ డాల్బీ అట్మాస్ ఫ్రేమ్ స్పీకర్ పై ప్రైస్ కట్

ఫ్లిప్ కార్ట్ లో హెవీ సౌండ్ అందించే శాంసంగ్ డాల్బీ అట్మాస్ ఫ్రేమ్ స్పీకర్ సగం ధరకే లభిస్తోంది. 2025 మధ్య కాలంలో శాంసంగ్ రిలీజ్ చేసిన HW-LS60D/XL ఫ్రేమ్ స్పీకర్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఈ బిగ్ ప్రైస్ కట్ అందించింది. ఈ సౌండ్ బార్ ముందు గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయ్యింది మరియు కొన్ని నెలల తర్వాత ఇండియాలో కూడా లాంచ్ అయ్యింది. శాంసంగ్ ఈ స్పీకర్ ను ఇండియాలో రూ. 23,999 రూపాయల ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ స్పీకర్ ను ఈరోజు రూ. 10,000 భారీ ప్రైస్ కట్ తో కేవలం రూ. 13,999 ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. అంతేకాదు, ఈ ఫ్రేమ్ స్పీకర్ ను UPI ఆఫర్ లేదా Fedral బ్యాంకు క్రెడిట్ కార్డ్ తో పేమెంట్ చేసి కొనుగోలు చేసే వారికి ఈ స్పీకర్ కేవలం రూ. 12,709 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ప్రైస్ లో ఇది టాప్ అండ్ బెస్ట్ స్పీకర్ డీల్ గా నిలుస్తుంది. ఎందుకంటే, ఇది డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్ మరియు బిల్ట్ ఇన్ ఉఫర్స్ తో వస్తుం ఈ శాంసంగ్ బ్లూటూత్ స్పీకర్ ఆకర్షణీయమైన Music Frame డిజైన్‌ తో రూపొందించబడింది. ఇది ఇంటి అలంకరణ లో భాగంగా కనిపిస్తూనే ప్రీమియం ఆడియో అనుభూతిని అందిస్తుంది. ఇది 2.0 ఛానల్ ఆడియో సిస్టమ్ మరియు టోటల్ 6 స్పీకర్లతో వస్తుంది. ఈ శాంసంగ్ ఫ్రేమ్ స్పీకర్ 120W శక్తివంతమైన సౌండ్‌ ను అందిస్తుంది. 

Tags

Newsletter Signup

Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque.

Post a Comment