తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద కారును ట్రావెల్స్ బస్సు ఢీకొనగా నలుగురు మృతి చెందారు. మృతులు కాకినాడ జిల్లా వాసులుగా గుర్తించారు. ఎస్బీఐ ఉద్యోగి ప్రసాద్ భార్య, కుమార్తె(15), కుమారుడు(10), శ్రీకర ప్రసాద్(62)గా గుర్తించారు. ప్రస్తుతం ఈ కుటుంబం హైదరాబాద్ లో ఉంటోంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కారును ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు : నలుగురు మృతి
Sunday, July 5, 2026
Andhra Pradesh crime Four dead Nalgonda district Peddakaparthi in Chityal Mandal telangana Travels Bus Collides with Car
No comments:
Post a Comment