నోకియా కొత్త 4G ఫీచర్ ఫోన్లు విడుదల

గ్లోబల్ మార్కెట్‌లో నోకియా (హెచ్ఎండీ) నోకియా 235 4జీ (2026), నోకియా 215 4జీ (2026), నోకియా 210 4జీ, నోకియా 200 4జీ ఫీచర్ ఫోన్లను అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త మోడళ్లు AI అసిస్టెంట్ బటన్, 4G VoLTE కనెక్టివిటీ, USB Type-C ఛార్జింగ్, దీర్ఘకాలిక బ్యాటరీ బ్యాకప్, FM రేడియో వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో జాబితా అయ్యాయి. ఈసారి నోకియా తన ఫీచర్ ఫోన్లలో తొలిసారిగా ప్రత్యేక AI Assistant Buttonను అందించింది. సాధారణ ఫీచర్ ఫోన్లతో పోలిస్తే ఇది పెద్ద మార్పుగా చెప్పవచ్చు. ఈ బటన్ ద్వారా వినియోగదారులు వాయిస్ కమాండ్‌లతో అనేక పనులను సులభంగా చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లా క్లిష్టమైన మెనూల్లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒకే బటన్‌తో ఈ ఫీచర్లు ఉపయోగించుకోవచ్చు. ఈ నాలుగు మోడళ్లలో కూడా 1,450mAh రిమూవబుల్ బ్యాటరీను అందించారు. అవసరమైతే బ్యాటరీని మార్చుకునే అవకాశం కూడా ఉండటం మరో ప్లస్ పాయింట్. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే చాలారోజుల పాటు ఉపయోగించుకునేలా ఈ ఫోన్లను రూపొందించారు.

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains