ఓటు చోరీ చేయలేక సీటు చోరీ చేశారు : మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి

الجمعة، 12 يونيو 2026

CM Revanth Reddy in a media interaction criticized the BJP for behaving like Kim Jong-un national telangana they stole the seat Unable to steal the vote

t f B! P L

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ కాంగ్రెస్‌ నాయకురాలు మీనాక్షి నటరాజన్‌ విషయంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బీజేపీ కిమ్‌ జాంగ్‌లా ప్రవర్తిస్తుందని మండిపడ్డారు.  ఉత్తర కొరియా తరహాలో ఏక పార్టీ ఎన్నికలు పెడుతున్నారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఓటు చోరీ చేయలేక సీటు చోరీ చేశారు. రిటర్నింగ్ అధికారి తప్పు చేశారు. లేని బలంతో మూడో అభ్యర్థిని పెట్టడం అంటేనే బీజేపీ ముందుగానే కుట్రలకు తెరలేపిందనేది అర్థమవుతుంది. బిజెపి కుట్రను డైవర్ట్ చేసేందుకు, కాంగ్రెస్ కోవర్టులని దుష్ప్రచారం చేస్తున్నారు' అని విమర్శించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ