తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పెరియపాలయంలోని ఓ ప్రైవేట్ ఎక్స్ పోర్ట్ సీ ఫుడ్ యూనిట్ లో ప్రమాదవశాత్తు అమ్మోనియా గ్యాస్ లీకై ఏడుగురు కార్మికులు మృతి చెందారు. మరో 40 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలీసుల సమాచారం ప్రకారం ఫ్యాక్టరీ పరిసరాల్లో అసోం, ఒడిషా, జార్ఖండ్ నుంచి వచ్చిన దాదాపు 120 మంది కార్మికులు నివసిస్తున్నారు. ఇవాళ ఆదివారం సెలవు కావడంతో వాళ్లంతా తమ ఇళ్లలోనే ఉన్నారు. దాంతో చాలామంది అస్వస్థతకు గురయ్యారు.
ఎక్స్ పోర్ట్ సీ ఫుడ్ యూనిట్ లో ప్రమాదవశాత్తు అమ్మోనియా గ్యాస్ లీక్ : ఏడుగురు కార్మికులు మృతి, 40 మందికి తీవ్ర అస్వస్థత
الأحد، 21 يونيو 2026
40 Critically Ill 7 Workers Dead Accidental Ammonia Gas Leak at Seafood Export Unit crime Periyapalayam Tamil Nadu Tiruvallur district
ليست هناك تعليقات:
إرسال تعليق