జూన్ 16న రెడ్ మీ టర్బో 5 స్మార్ట్ ఫోన్ విడుదల

الجمعة، 5 يونيو 2026

dedicated teaser page on Amazon India phone includes UFS 4.1 storage for rapid data response Redmi Turbo 5 Smartphone Launch on June 16 technology

t f B! P L

దేశీయ మార్కెట్లో జూన్ 16న రెడ్ మీ టర్బో 5 స్మార్ట్ ఫోన్ విడుదల అవుతుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ద్వారా ప్రత్యేకమైన టీజర్ పేజి అందించి షియోమీ టీజింగ్ చేస్తోంది. రెడ్ మీ టర్బో 5 స్మార్ట్ ఫోన్ ను సరికొత్త డిజైన్ లో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ చూడటానికి కాంపాక్ట్ సైజులో ఉన్నట్లు అనిపిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ పెర్ఫార్మెన్స్ ని వివరించే వివరాలు కంపెనీ రివీల్ చేసింది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 8500 Ultra తో లాంచ్ చేస్తున్నట్లు టీజర్ పేజి నుంచి రివీల్ చేసింది. ఈ ఫాస్ట్ చిప్ సెట్ తో జతగా 12GB LPDDR5X ఫిజికల్ ర్యామ్ మరియు 12GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ లో ఫాస్ట్ రెస్పాన్స్ అందించే UFS 4.1 బిగ్ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క పెర్ఫార్మెన్స్ వివరాలు మరియు ఫోన్ డిజైన్ వెల్లడించే టీజర్ ఇమేజ్ మాత్రమే రివీల్ చేసింది. ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో కెమెరా చుట్టూ శక్తివంతమైన LED లైట్ ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి ఆన్లైన్ ఇప్పటికే చాలా లీక్స్ మరియు రుమార్లు ఉన్నాయి. నెట్టింట్లో ఉన్న టెక్ లీకర్ల సమాచారం ప్రకారం ఈ ఫోన్ మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇచ్చే ఫోన్ గా ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ