దేశీయ మార్కెట్లో ఒప్పో ఫైండ్ ఎక్స్ 9s ఫోన్ బేసిక్ వేరియంట్ గా విడుదల చేసింది. ఈ ఒప్పో స్మార్ట్ ఫోన్ మంచి డిజైన్ మరియు బ్రిలియంట్ ఫీచర్స్ తో చేసినట్లు తెలిపింది. ఈ ఫోన్ సూపర్ డీటెయిల్స్ అందించే HASSELBLAD కెమెరా మరియు సూపర్ పెర్ఫార్మెన్స్ అందించే లేటెస్ట్ చిప్ సెట్ కలిగి ఉంటుంది. ఒప్పో ఫైండ్ ఎక్స్ 9s స్మార్ట్ ఫోన్ ను రెండు లాంచ్ చేసింది. ఈ రెండు వేరియంట్ ప్రైస్ ఇక్కడ చూడవచ్చు. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ మరియు కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ముందస్తు ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ సన్ సెట్ ఆరెంజ్, మిడ్ నైట్ గ్రే మరియు లావెండర్ స్కై అనే మూడు రంగుల్లో లభిస్తుంది. ఒప్పో ఫైండ్ ఎక్స్ 9s పై ఫ్లాట్ 10% బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఫోన్ పై గరిష్టంగా రూ. 8,999 రూపాయల వరకు బ్యాంక్ డిస్కౌంట్ అందుకోవచ్చు. ఇది కాకుండా ఈ ఫోన్ పై రూ. 5,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ మరియు ఉచిత ఇయర్ బడ్స్ ఆఫర్ ను కూడా ఒప్పో ప్రకటించింది. ఒప్పో ఫైండ్ ఎక్స్ 9s చాలా కాంపాక్ట్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 6.59 ఇంచ్ AMOLED స్క్రీన్ తో లాంచ్ అయ్యింది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ సపోర్ట్ మరియు గొరిల్లా గ్లాస్ 7i రక్షణతో వస్తుంది. ఈ లేటెస్ట్ ఒప్పో ఫోన్ మీడియాటెక్ Dimensity 9500s ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ లో 12GB ర్యామ్ జతగా 256GB మరియు 512GB స్టోరేజ్ ఆప్షన్ అందించింది. దీని 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50MP వైడ్ యాంగిల్ కెమెరా మరియు 50MP టెలిఫోటో కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరాని కూడా ఒప్పో అందించింది. ఇక కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే, 60FPS 4K వీడియో రికార్డింగ్, లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ మరియు ఒప్పో ప్రత్యేకమైన కెమెరా ఫిల్టర్లు కూడా కలిగి ఉంటుంది. ఫోన్ 7025 mAh బిగ్ బ్యాటరీ మరియు 800W SUPER VOOC ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ కూడా ఇండస్ట్రీ లీడింగ్ IP66, IP68 మరియు IP69 రేటింగ్ తో వస్తుంది.
ホーム
/
technology
/
ఒప్పో ఫైండ్ ఎక్స్ 9s ఫోన్ విడుదల
الخميس، 21 مايو 2026
along with the latest chipset to deliver superior performance and Lavender Sky business Midnight Grey OPPO Find X9s Phone Launched Sunset Orange technology
ليست هناك تعليقات:
إرسال تعليق