الصفحة الرئيسيةAndhra Pradesh ఉత్తీర్ణత సాధించలేకపోయాననే మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య! Telugu Lo Computer أبريل 30, 2026 0 تعليقات Facebook Twitter ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం కిరికెర గ్రామంలో పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయాననే మనస్తాపంతో 15 ఏళ్ల విద్యార్థిని హంస శ్రీ బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. Tags Andhra Pradesh crime Kirikera village of Hindupur Mandal Sri Sathya Sai district Student Commits Suicide Out of Distress Over Failing Exams Facebook Twitter
إرسال تعليق