మార్కెట్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన మహీంద్రా స్కార్పియో క్లాసిక్

الاثنين، 20 أبريل 2026

automobile business Carving a Niche in the Market excellent design Mahindra Scorpio Classic reliable performance robust off-road capabilities

t f B! P L


దేశీయ SUV మార్కెట్‌లో తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన మహీంద్రా స్కార్పియో క్లాసిక్ మోస్ట్ పవర్ఫుల్ గా మార్కెట్ లో అందుబాటులో ఉంది. మంచి డిజైన్, విశ్వసనీయ పెర్ఫార్మన్స్ , రఫ్-రోడ్ కెపాసిటితో ఈ SUV ఫ్యామిలీ , యువత, అడ్వెంచర్ ప్రయాణాలకు బెస్ట్ గా నిలుస్తుంది . స్కార్పియో క్లాసిక్‌లో 2.2L mHawk డీజిల్ ఇంజిన్, 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, మెరుగైన సస్పెన్షన్ సిస్టమ్ ఉన్నాయి. ఆధునిక టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, సౌకర్యవంతమైన సీటింగ్, సేఫ్టీ ఫీచర్లు స్ట్రాంగ్ బాడీ, స్టైలిష్ గ్రిల్, కొత్త అలాయ్ వీల్స్ దీని లుక్‌ను మరింత ఆకర్షణీయంగా ఉంటాయి . మహీంద్రా స్కార్పియో క్లాసిక్ SUV సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ లలో ఒకటిగా నిలుస్తోంది. ఇది నగర డ్రైవింగ్‌కి మాత్రమే కాకుండా దూర ప్రయాణాలు , ఆఫ్ రోడ్లపై కూడా విశ్వసనీయ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, విశ్వసనీయ పెర్ఫార్మన్స్ కారణంగా ఇది కుటుంబాలు, యువత, అడ్వెంచర్ ప్రయాణాలకు సరైన ఎంపికగా నిలుస్తోంది. 2.2L mHawk డీజిల్ ఇంజిన్ ఉంటుంది . ఇది 130 bhp పవర్ , 300 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఇది సాఫ్ట్ డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది. మైలేజ్ సుమారు 15 kmpl ఇస్తుంది. 9-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ ప్లే సపోర్ట్, క్రూజ్ కంట్రోల్, స్టైలిష్ LED DRLs, కొత్త అలాయ్ వీల్స్, డ్యూయల్-టోన్ ఇంటీరియర్ ఉంటాయి . సేఫ్టీ పరంగా డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ABS with EBD, రియర్ పార్కింగ్ సెన్సర్స్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సస్పెన్షన్‌లో ఫ్రంట్ డబుల్ విష్‌బోన్ ఇండిపెండెంట్ సస్పెన్షన్, రియర్ మల్టీ-లింక్ సస్పెన్షన్ ఉంటాయి . ఇవి రఫ్ రోడ్లపై కూడా సౌకర్యవంతమైన డ్రైవ్‌ను అందిస్తుంది. బ్రేకింగ్ సిస్టమ్‌లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, రియర్ డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ రెండు వేరియంట్లలో S , S11 అందుబాటులో ఉంది . కలర్ లలో Pearl White, Red Rage, Napoli Black, Dsat Silver ఉన్నాయి. స్ట్రాంగ్ బాడీ, స్టైలిష్ గ్రిల్, ఆధునిక డిజైన్ దీని లుక్‌తోపాటు ధర ,ఫీచర్ల పరంగా ఇది SUV సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ మార్కెట్ లో ఉంది . నగర డ్రైవింగ్‌కి మాత్రమే కాకుండా దూర ప్రయాణాలు, ఆఫ్ రోడ్లపై ఇది భద్రతతో కూడిన ప్రయాణాన్ని అందిస్తుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ