బేగంపేట వాతావరణ శాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు

الجمعة، 6 مارس 2026

Bomb threat to Begumpet Meteorological Department office bomb threat was received from unknown persons hyderabad telangana

t f B! P L


హైదరాబాద్‌లోని బేగంపేటలో వాతావరణ శాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు వచ్చింది దీంతో పోలీసులు అప్రమత్తమై కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ఈ కేంద్రానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు కార్యాలయం అంతటా క్షుణ్నంగా తనిఖీలు చేపట్టాయి. నిత్యం వాతావరణ సమాచారంతో బిజీగా ఉండే అధికారులు, సిబ్బంది ఈ ఆకస్మిక పరిణామంతో తీవ్ర టెన్షన్‌లో ఉన్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ