అంతర్గత భద్రత పటిష్టంగా ఉండటం వల్లే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది !

الجمعة، 6 مارس 2026

57th Raising Day celebrations of CISF national Odisha The country is developing rapidly only because of strong internal security Union Home Minister Amit Shah

t f B! P L


ఒడిశాలోని కటక్ జిల్లా ముందలిలో జరిగిన సీఐఎస్ఎఫ్ 57వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ అంతర్గత భద్రత పటిష్టంగా ఉండటం వల్లే దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. మార్చి 31 నాటికి భారతదేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నుండి నేపాల్‌లోని పశుపతినాథ్ వరకు 'రెడ్ కారిడార్' నిర్మించాలని కలలు కనే శక్తులను మన భద్రతా దళాలు ఖచ్చితంగా ఓడిస్తాయని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ నాయకత్వంలో నక్సలిజం అంతం కావడమే లక్ష్యమని, దేశ ఆర్థిక వృద్ధిలో సీఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన కొనియాడారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ