జైపూర్‌ - అజ్మీర్ నేషనల్‌ హైవేపై పల్టీ కొట్టిన సిలిండర్ల లారీ !

الاثنين، 16 مارس 2026

Cylinder-Laden Lorry Overturns on Jaipur-Ajmer National Highway Locals immediately alerted the police as soon as the cylinders spilled onto the road national National Highway-48 Rajasthan

t f B! P L


రాజస్తాన్ లోని  జైపూర్‌ - అజ్మీర్ నేషనల్‌ హైవే-48పై ఓ సిలిండర్లను తీసుకెళ్తున్న లారీ బోల్తా పడింది. కొందరు సిలిండర్లను పట్టుకెళ్లారు. కొందరైతే పేలుతాయనే భయంతో దూరంగా వుండిపోయారు. స్థానికులు సిలిండర్లు రోడ్డుపై పడిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆపై ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. గ్యాస్ సిలిండర్లను చెల్లాచెదురుగా పడిన వాటిని సేకరించడంలో స్థానికులు సహాయం చేశారు. ఆపై సిలిండర్లు లీక్ అవుతున్నాయా లేవా అని చెక్ చేశారు. అవి సురక్షితంగా వున్నాయని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ