విజయ్ సేల్స్ లో ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ మొబైల్ పై డిస్కౌంట్ ఆఫర్

الاثنين، 23 مارس 2026

6.9-inch OLED display operating at a refresh rate of 120 Hz apple Discount Offer on Apple iPhone 17 Pro Max at Vijay Sales technology

t f B! P L


విజయ్ సేల్స్ ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ మొబైల్ పై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఇది మార్కెట్లోకి వచ్చిన సమయంలో రూ.1,49,900 ధర ఉండేది. కానీ ఇప్పుడు దీనిపై రూ. 2,000 తగ్గింపు ధరను పొందవచ్చు.  ఈ మొబైల్ కొనుగోలు చేస్తే రూ.2,000 డిస్కౌంట్ వస్తుంది. దీంతో దీనిని రూ.1,47,900లకు కొనుగోలు చేయొచ్చు. ఇవే కాకుండా ICICI, HDFCబ్యాంకు క్రెడిట్ కార్డులపై ఈ మొబైల్ కొనుగోలు చేస్తే రూ.5,000 వరకు తగ్గింపు ఉండే అవకాశం ఉంది. ఇలా మొత్తంగా రూ.7,000 వరకు తగ్గింపును పొందవచ్చు. ఇవే కాకుండా పాత్ ఫోన్ ఎక్సైంజ్ చేసుకుంటే ఆ మొబైల్ పరిస్థితిని భట్టి తగ్గింపును ఉంటుంది.  ప్లాగ్ షిప్ తో పాటు ఇందులో ఉండే కెమెరా, బ్యాటరీ వ్యవస్థ మెరుగ్గా ఉండనుంది. ఈ మొబైల్ లో A19ప్రో చిప్ సెట్ ఉండనుంది. దీంతో మల్టీ టాస్కింగ్ కోసం యూస్ చేసేవారికి ఇది అనుగుణంగా ఉంటుంది. రోజూవారీ వినియోగదారులకు సపోర్టుగా ఉంటుంది. అలాగే ఇందులో 6.9 అంగుళాల OLED డిస్ ప్లే ఉండనుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ఈ డిస్ ప్లే ఎలాంటి వాతావరణంలోనైనా ప్రకాశవంతమైన వెలుగును అందిస్తుంది. ఈ మొబైల్ లో ట్రిపుల్ కెమెరాను అమర్చారు. ఇందులో 49 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాను అమర్చారు. అలాగే 8 రియల్ కెమెరా అల్ట్రావైడ్ సెన్సార్ తో పనిచేస్తుంది. ఫ్రంట్ కెమెరాతో పాటు 4కె వీడియో రికార్డింగ్ కు కూడా అవకాశం ఉండనుంది. అలాగే ఇందులో USB-B ఛార్జింగ్ సపోర్టుతో పనిచేస్తుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ