ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేయడంతో, అరెస్ట్ తప్పదని భావించిన ఆయన తన నివాసం నుంచి పరారయ్యారు.

Post a Comment

أحدث أقدم