జోగి రమేష్ కు బెయిల్ మంజూరు చేసిన ఎక్సైజ్ కోర్టు

الثلاثاء، 20 يناير 2026

Excise court grants bail to Jogi Ramesh Former Andhra Pradesh minister Jogi brothers have been in jail for 79 days in this case

t f B! P L


ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జోగి రమేష్ కు బెయిల్ లభించింది. ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ కు ఎక్సైజ్ కోర్టులో బెయిల్ మంజూరు అయింది. 79 రోజులుగా ఈ కేసులో జోగి రమేష్ తో పాటుగా ఆయన సోదరుడు జైలులో ఉన్నారు. ఈ రోజు బెయిల్ రావటంతో కొంత మేర ఊరట దక్కింది. కాగా ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులోనూ జోగి రమేష్ నిందితుడుగా ఉండటంతో ఆయనకు ఇబ్రహీం పట్నం కేసులో బెయిల్ లభించినా, జైలు నుంచి విడుదల అయ్యే అవకాశాలు కనిపించటం లేదు. మరో కేసులో కూడా బెయిల్ వస్తేనే జోగి రమేష్ జైలు నుంచి విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. అయితే, జోగి రమేస్ పైన చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూముల కేసు నుంచి చాలా ఉన్నాయి. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ