కేఎల్‌ఆర్ కాలేజీ బస్సు బోల్తా : ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమం

الجمعة، 2 يناير 2026

Criem KLR College bus overturns Locals immediately shifted the injured to the hospital in a 108 ambulance telangana Two students in critical condition

t f B! P L


తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట ప్రధాన రహదారిపై పాల్వంచకు చెందిన కే ఎల్ ఆర్ కాలేజీ విద్యార్థుల బస్సు అదుపుతప్పిపల్టీ కొట్టింది ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు వెంటనే క్షతగాత్రులను 108 వాహనం లొ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ అశోక్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు సహాయక చర్యలు చేపట్టి 108 లో భద్రాచలం ఏరియా హాస్పిటల్ కి తరలించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ